సర్వకృపానిధియగు ప్రభువా

Telugu Christian Song

సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా (2) స్తోత్రము చేసి స్తుతించెదను సంతసముగ నిను పొగడెదను (2) హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను నేను… ఆనందముతో సాగెదను ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నను రక్షించితివి (2) పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నను కరుణించితివి (2) ||హల్లెలూయా|| అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి (2) నాథుని అడుగుజాడలలో నడుచుటకు నను పిలిచితివి (2) ||హల్లెలూయా|| మరణ శరీరము మర్పునొంది మహిమ శరీరము పొందుటకై (2) మహిమాత్మతో నను నింపితివి మరణ భయములను తీర్చితివి (2) ||హల్లెలూయా|| భువినుండి శ్రేష్ట ఫలముగను దేవునికి నిత్
Telugu
14 views