సర్వ సృష్టికి రాజైన దేవా

Telugu Christian Song

సర్వ సృష్టికి రాజైన దేవా తేజోసంపన్నుడా నీ కోసమే యేసు నీ కోసమే నా జీవితం అంకితం (2) 1. ఏ గిరి లేని నను బాగుచేసి నీ ఉన్నత పిలుపు నాకిచ్చావు నీ ప్రేమతో నను బంధించి నీ రూపు నాకిచ్చినా 2. నశించిపోతున్న నీ ప్రజలకు నీ సిలువ వార్తను చాటుటకు నీ ప్రేమ మాధుర్యం పంచిచ్చుటకు జయ గీతముల్ పాడుటకు --Sarva srustiki raajaina deva tejosampannuda--
Telugu