సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య

Telugu Christian Song

సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు ||2|| దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నను నింపితివా ||2|| 1. అతీసుందరుడా నా స్తుతి సదయుడ కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా ||2|| ఎనలేనే నీ ఘనకార్యములు తలచి స్తుతించుచు నిను నే మహిమపరతును ||2|| ||సర్వాధి|| 2. బలశౌర్యములుగల నా యేసయ్యా శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా మారవే నీ సాహసకార్యములు యెన్నడు ధైర్యముగా నిను వెంబడింతును ||2|| ||సర్వాధి|| 3. సర్వజగద్రక్షకూడా - లోకరాజ్యపాలక భూరాజులెవ్వరినైన నీతో పోల్చగలనా ||2|| బలమైన నీ రాజ్యస్థాపనకై నిలిచి నిరీక్షణతో నే సాగిపోదును ||2||
Hosanna ministries
Telugu