సర్వశక్తుడు నా సొంతమయ్యెను

Telugu Christian Song

సర్వశక్తుడు నా సొంతమయ్యెను - మృత్యుంజయుడు నా జీవమయ్యెను ఆహహో... ఇది అద్భుతమేగా - ఓహొహో... ఇది నిజమేగా 1. కనుగొంటిని ఐశ్వర్యము - చేపట్టితీ ఒక గనినీ యేసుడే నా రక్షకుడు - యేసుడే నా రా రాజు 2. సంతోషము సమాధానము - నా మధిలో పొంగునయా పాపమంతా పెకలించే - భయమంతా తొలగించే 3. పరలోకంలో నాపేరు - వ్రాశాడు నాయేసు బ్రతుకంతా ఒక ఆశా - యేసునికై నే జీవిస్తా 4. ఊరంతా చాటెదను - లోకమంతా ప్రకటింతును జీవించే మన యేసు - త్వరలోనే వస్తాడు --Sarva shakthudu naa sonthamayyenu--
Telugu