సుడిగాలైననూ నిశ్చలముగ చేసెదవు

Telugu Christian Song

సుడిగాలైననూ నిశ్చలముగ చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం (2) గడచిన కాలము నాతో ఉన్నావు నేడు నా తోడు నడుచుచున్నావు సదా నాతోనే ఉంటావు ఎగసిపడే తుఫానుల్లో – నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా – అవి నీ పాదముల క్రిందనే (2) వ్యాధి నను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా నీవే నా స్వస్థత (2) ॥గడచిన॥ ఓ వ్యాధి నీ శిరస్సు వొంగెనే నాపై నీ అధికారం చెల్లదే రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు (2) ॥ఎగసిపడే॥ --Sudigaalainanu nischalamuga chesedhavu--
Telugu