సుగుణ శీలుడు సుందర రూపుడు

Telugu Christian Song

సుగుణ శీలుడు సుందర రూపుడు యేసునాధుడు సిలువధారుడు విజయవీరుడు నా దేవుడు 1. దోషమెరుగని మనుజకుమారుడు యేసునాధుడు రోషమున్న యెహొవ సుతుడు నా దేవుడు యెహొవ సుతుడు నా దేవుడు 2. పరమువిడిచిన త్యాగమూర్తి యేసునాధుడు కరముచాచిన మధ్యవర్తి నా దేవుడు 3. సత్యమున కాధారభూతుడు యేసునాధుడు నిత్యము నా స్తుతుల పాత్రుడు నా దేవుడు --Sadguna seeludu sundara roopudu--
Telugu
16 views