సుందరుడా అతి కాంక్షనీయుడా

Telugu Christian Song

సుందరుడా అతి కాంక్షనీయుడా నా ప్రియా రక్షకుడా పరిశుద్ధుడా నా ప్రాణ నాథుడా నాదు విమోచకుడా నీ స్వరము మధురం నీ ముఖము మనోహరము (2) ||సుందరుడా|| కనబడనిమ్ము వినబడనిమ్ము నాదు స్నేహితుడా (2) స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రియుడా నా ప్రాణ నాథుడా (2) --Sundaruda athi kaankshaneeyudaa--
Telugu