శ్రీ యేసు గీతి పాడవా

Telugu Christian Song

శ్రీ యేసు గీతి పాడవా - ఆ సిల్వ ప్రేమ చాటవా (2X) జనులెందరో - నశించు చుండగా (2X) సువార్త చాట కుందువా - నాకేమిలే అందువా (2X) 1. ప్రభు ప్రేమను - రుచి చూచియు - మరి ఎవ్వరికి పంచవా పరలోకపు - మార్గంబును - పరులేవ్వరికి చూపవా (2X) |సువార్త.. 2. ప్రతి వారికి- ప్రభు వార్తను - ప్రకటింప సంసిద్దమా పరిశుద్దుడే - నిను పంపగా - నీకింక నిర్లక్ష్యమా (2X) |సువార్త.. --Sree yesu geethi paadana--
Telugu