శ్రీ యేసు పుట్టె జగమందు

Telugu Christian Song

శ్రీ యేసు పుట్టె జగమందు - సమస్త పాపులకు విందు సాతాను శక్తులిక బందు - ఈ భాగ్యమెరుగ రిలముందు |శ్రీ యేసు| 1. బీదల కష్టము గాంచి - సదా తా సౌఖ్యమునుడించి పశుల తొట్టి మదినెంచి - శ్రీ మేరి సుతుడుగా నెంచి |శ్రీ యేసు| 2. భక్తాళి నెల్ల బోషింప - ప్రశస్త కాంతి వెలిగింప బ్రేమాది సుగుణముల నింప - సిలువపై మరణింప |శ్రీ యేసు| 3. వేదామృతంబు చవినిల - సుఖంబు మదికినిడు చాల చూపింప నేగె నీలీల - నరావతారుడై యిల |శ్రీ యేసు| 4. ఆనందమూర్తి మదివేడ - సమస్త దుఃఖమును వీడ యత్యానందంబునం -బాడ- శ్రీ మేరి భాగ్యమనియాడ |శ్రీ యేసు| 5. మోక్షంపు దారి జూపింప - రక్షణవార్త వినిపింప యక్ష
Telugu
1 views