శ్రీకరుండ శ్రీయేసునాధా

Telugu Christian Song

శ్రీకరుండ శ్రీయేసునాధా శ్రీమంతుడవు స్రుజనాత్ముడా హొసన్నా . . హల్లెలూయా . . (2) 1 పాపభారం భరియించినావు పాపినైన నా కొరకెగా (2) పవిత్రతతో నీపాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభో (2) 2 మరణపు ముల్లును విరచి నీవు మ్రుత్యుంజయునిగా మరి లేచినావు (2) మహిమోన్నతుడా నీ మహిమలను మహిలో నేను చాటెదను (2) 3 ఆశీర్వాదము నిచ్చెడివాడా ఆందుకో మా స్తుతిమాలిక (2) ఆప్తుడవై నను ఆదరించి అభిషేకముతో నింపితివి (2) --Sreekarunda sreeyesu naadha--
Telugu