శాంతిదాయక యేసు ప్రభూ

Telugu Christian Song

శాంతిదాయక యేసు ప్రభూ శాంతిదాయక యేసు శాంతిదాయక 1. ధవళవర్ణుడ రత్న వర్ణుడ - మహిమపూర్ణుడ మనోహరుడా నిత్య రాజ్య మహిమకు పిల్చిన - సత్యముగ నిన్ను పూజించెదము 2. పరజనులను పరదేశులను - పరిశుద్ధులతో నైక్యపరచి పరలోక పౌరులుగా మార్చి - పరలోక పిలుపుకు లోబర్చిన 3. సువార్తతో మమ్ము పిలిచితివి - సువార్తికులుగ చేసితివి రిక్తులకు మాదైశ్వర్య మిచ్చి - శక్తితో వారసులుగ చేసిన 4. ఆదియం దేర్పరచు కొంటివి - ఏవి నీచమో ఏవి ఘనమో గురుతుపట్టి ఎరుగ మంటివి - నోరుగ జేతునను వాగ్దానము 5. స్వర్ణమయుడా కాంక్షణీయుడా - పదివేలలో గుర్తింప యోగ్యుడా బోధింప నేర్పు శుద్ధాత్ముని - శోధింపలేని ఐశ్వర్యము నిచ్చె 6. అక్షయ జీవమిచ్చిన రక్షక - పరీ
Telugu
1 views