షారొను పొలములో పూచిన

Telugu Christian Song

షారొను పొలములో పూచిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా ||షా|| 1.ఆనంద భరితం నీ హృదయం నీ ప్రేమ అపారము - యేసునాధుడు నిన్ను పిలువగా సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా 2.కొండలు దాటి బండలు దాటి యేసునాధుడు నిను చేరగా (2) నీ హృదయమునా నివసింప నియుమా సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా ||షా|| --Sharonu polamulo poochina--
Telugu