షారోను రోజావే – నా ప్రాణ

Telugu Christian Song

షారోను రోజావే – నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే – దైవ గొర్రెపిల్లవే సుందరుడవు – నీవు సుందరుడవు పదివేలలో నీవు శ్రేష్టుడవు సుందరుడవు – బహు సుందరుడవు పదివేలలో అతిశ్రేష్టుడవు అనుపల్లవి: హోసన్నా – ఉన్నత దైవమా హోసన్నా – దావీదు తనయుడా స్నేహితులు మరచిపోయినా – బంధువులే విడిచిపోయినా తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే సహచారివే సహచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే రోగపు పడకలోన – నిరీక్షణ కోల్పోయినా నను తాకి స్వస్థపరచిన వైద్యుడవే పరిహారివే – పరిహారివే నా వ్యాధులు భరియించిన యేసువే --Sharonu rojave naa prana snehame--
Telugu
1 views