శాశ్వత ప్రేమతో నన్ను

Telugu Christian Song

శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృపచేతనే నన్ను రక్షించావయ్యా (2) నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది నీ దయా గొప్పది "2" 1. అనాదనైన నన్ను వెదకి వచ్చితివి ప్రేమచూపి కౌగిలించి కాచి యుంటివి 2. అస్థిరమైన లోకంలో తిరిగితినయ్యా సాటిలేని యేసయ్య చేర్చు కొంటివి 3. తల్లి గర్భమందే నన్నెరిగి యుంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి 4. నడిపించిన మార్గమంతా యోచించగా కన్నీళ్ళతో స్తుతించి స్తోత్రింతునయ్య --Saswatha prematho nannu preminchavayya--
Telugu
12 views