శాశ్వతమైనది నీవు నాయెడ

Telugu Christian Song

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె కాచిన కృప 1.నీకు బహుదూరమైన నన్ను చేర దీసిన నా తండ్రివి నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో ||శాశ్వత|| 2.తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే ||శాశ్వత|| 3.పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన నా కృప నిను వీడదని అభయమిచ్చితివే ||శాశ్వత|| --Saswathamainadi neevu naa yeda choopina krupa--
Telugu