శాశ్వతమైనది ప్రేమ - యెహోవా

Telugu Christian Song

శాశ్వతమైనది ప్రేమ - యెహోవా తండ్రి ప్రేమ అను పల్లవి: ప్రేమలో భయమేమియు లేదు - ప్రేమ పరిపూర్ణంబైయున్న భయమును - పారగద్రోలున్ 1. దీర్ఘకాలము ప్రేమ - దయచూపి సహించును మత్సరపడదీ యుత్తమ ప్రేమ డంబముగా నడువనిదీ ప్రేమ - ఉప్పొంగనిదీ ప్రేమ 2. స్వప్రయోజనమును - ఎప్పుడు కోరనిదీ ప్రేమ అమర్యాదగ నడువని ప్రేమ త్వరగా కోపపడని ప్రేమ - తలచదు అపకారమును 3. దుర్నీతిలో గాక - సత్యాన సంతోషించున్ అన్నిటిని తాళుకొను ప్రేమ అన్నిటినమ్మియోర్చెడి ప్రేమ - అన్నిటి నిరీక్షించున్ 4. నిలుచును విశ్వాసము - నిరీక్షణయు మరి ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ప్రేమను కల్గియుండుటకు - ప్రయత్నించుడి మీరు 5. ప్రేమలేనివాడు - దేవుని ఎరుగనివాడు
Telugu