శాశ్వతమైనది యేసుని ప్రేమ

Telugu Christian Song

శాశ్వతమైనది యేసుని ప్రేమ - ఉన్నతమైనది నా యేసు పిలుపు విలువైనదీ బలమైనదీ 2- మరువలేనిది నా యేసు ప్రేమ 1.నా జీవితములో ఆశలన్నీ నిరాశలై మారాయి - గమ్యం ఎరుగని ఈ పయనంలో - ఒంటరిగానే తిరిగాను - ఆశాకిరణమై ఆశను కలిగించావూ ఈ శేషజీవితం నీ కర్పించెదనయ్యా 2. నా జీవితాన్ని నీ చేతిలో విరచి - పంచిపెట్టుము నా యేసయ్యా 2 సమృద్థి జీవములో నను నింపుతున్నావయ్యా....... ఆ.... ఆ..... సంతోష గానముతో నిను స్తుతియించెదనయా --Saswathamainadi yesuni prema--
Telugu