శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో

Telugu Christian Song

ఓహో...ఓహో...ఓహో...ఓహో... ॥4॥ శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో జనియించిన శ్రీ యేసుని నీడలో ॥2॥ చీకు లేదు చింతా లేదు చాలా సంతోషం బాధాలేదు భయము లేదు భలే ఆనందం ॥2॥ *హ్యాపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్*॥2॥ ॥శీతాకాలంలో॥ 1. యాకోబులో నక్షత్రం ఉదయించెను తూర్పుదేశ జ్ఞానులు గుర్తించెను ॥2॥ బెత్లెహేములో యేసుని చూచి కానుకలిచ్చెను నాడు ఆరాధించి ఆనందించి ॥2॥ యేసుని చాటెనుచూడు *హ్యాపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్*॥2॥ ॥శీతాకాలంలో॥ 2. పొలమందు కాపరులకు దూత చెప్పెను రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు ॥2॥ పశువుల తొట్టిలో ప్రభువును చూచి పరవశమొందిరి వారు కని విన్నవాటిని ప్రచురము చేసి ॥2॥ మహిమ పరచెను చూడు *హ్యపీ క్
Telugu