శోధనా బాధలు చుట్టినా

Telugu Christian Song

శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెనే – (2) ||శోధనా|| నడవలేక నా పడవ నది సముద్రమందున నడుపుట నా వల్ల కాక నేనెడుస్తుండగా (2) చూచెనే యేసు చెంతకు చేరెనే (2) ఆయనుండి నా పడవ ఆ దరికి చేర్చెనే (2) ||శోధనా|| పాపమని దొంగ యూభి పడిపోవుచుండగా పైకి తీయువాడు లేక మునిగి పోవుచుండగా (2) చూచెనే యేసు చేయి చాచెనే (2) లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెనే (2) ||శోధనా|| --Shodhana baadhalu chuttina--
Telugu
1 views