శరణం శరణం శరణం దేవా

Telugu Christian Song

శరణం శరణం శరణం దేవా - కరుణ నాథుడా కరుణ నాథుడా - ఈ తరుణమే ప్రభో 1. పాపరహిత దేవకుమారా - శాపవాహకా శాపవాహకా - నిత్య కోప రహితుడా 2. పరిపూర్ణ దేవుడా - నరావతారుడా నరావతారుడా - మా యేసు నాథుడా 3. దయామయుండ క్రీస్తు యేసు - దాక్షిణ్య ప్రభువా దాక్షిణ్య ప్రభువా - బాహుళ్య దేవుడా 4. నమ్మదగిన లోకరక్షకా - సర్వోపకారుడా సర్వోపకారుడా - సర్వశక్తిమంతుడా 5. సాత్వికుండా - సర్వజనుల కాంక్షణీయుడా కాంక్షణీయుడా - వాత్సల్య దేవుడా 6. రిక్తుడై తగ్గించుకొనిన - వినయపూర్ణుడా వినయపూర్ణుడా - మముగాచు దేవుడా 7. సత్యవంతుడవు - మాదు నిత్యదేవుడా నిత్యదేవుడా - మా మంచి బోధకుడా 8. సర్వలోక సృష్టికర్త - సత్యదేవుడా సత్యదేవుడా - మా నిత
Telugu