శృతి చేసి నే పాడనా

Telugu Christian Song

శృతి చేసి నే పాడనా - స్తోత్రగీతం భజియించి నే పొగడనా - స్వామీ = 2 హల్లెలూయా.. హల్లెలూయా.. హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2 1. దానియేలును సింహపుబోనులో - కాపాడినది నీవే కదా - 2 జలప్రళయములో నోవాహును కాచిన - బలవంతుడవు నీవే కదా - 2 నీవే కదా - నీవే కదా - నీవే కదా.. హల్లెలూయా.. హల్లెలూయా.. హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2 2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవే కదా - 2 పాపులకొరకై ప్రాణమునిచ్చిన - కరుణామయుడవు నీవే కదా - 2 నీవే కదా - నీవే కదా - నీవే కదా.. హల్లెలూయా.. హల్లెలూయా.. హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2 --Sruthi chesi ne paadana sthothra geetham--
Telugu