శుభవేళ – స్తోత్రబలి

Telugu Christian Song

శుభవేళ – స్తోత్రబలి తండ్రీ దేవా – నీకేనయ్యా ఆరాధన – స్తోత్రబలి తండ్రీ దేవా – నీకేనయ్యా తండ్రీ దేవా – నీకేనయ్యా (2) ||శుభవేళ|| 1. ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2) సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) ||శుభవేళ|| 2. ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2) నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2) ||శుభవేళ|| 3. యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా (2) మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా (2) ||శుభవేళ|| 4. యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా (2) శాంతి నొసగువాడా – యెహోవా షాలోం (2) ||శుభవేళ|| --Shubavela sthothrabali thandri deva neekenayya--
Telugu