శుభవేళ స్తోత్రబలి

Telugu Christian Song

శుభవేళ స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా తండ్రీ దేవా నీకేనయ్యా - తండ్రీ దేవా నీకేనయ్యా 1.ఎల్షద్దాయ్ ఎల్షద్దాయ్ - సర్వ శక్తిమంతుడా సర్వ శక్తిమంతుడా - ఎల్షద్దాయ్ ఎల్షద్దాయ్llశుభll 2.ఎల్ రోయి ఎల్ రోయి - నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా - ఎల్ రోయి ఎల్ రోయిllశుభll 3.యెహోవా షమ్మా - మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా - యెహోవా షమ్మాllశుభll 4.యెహోవా షాలోం - శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా - యెహోవా షాలోం llశుభll 5.యెహోవా రాఫా - స్వస్థత నిచ్చువాడా స్వస్థత నిచ్చువాడా - యెహోవా రాఫాllశుభll --Shubhavela sthothrabali thandri deva neekenayya--
Telugu
1 views