స్తోత్రము స్తోత్రము - రక్షణస్తోత్రము

Telugu Christian Song

స్తోత్రము స్తోత్రము - రక్షణస్తోత్రము స్తోత్రము దేవుని గొర్రెపిల్లకు-స్తోత్రము జేసెద-శ్రీయేసునకు స్తోత్రార్డుండగు జయ విజయునకు 1.దాస్యము బోయెను-యేసు రక్తముచే దాస్యము బోయి-స్వతంత్రుడనైతిని 2.చీకటి తొలగెను-యేసు రక్తముచే చీకటి తొలగెను -తేజము వచ్చెను 3.పాప క్షమాపణ-యేసు రక్తముచే పాప క్షమాపణ-పరమానందము 4.పాపము బాసెను-యేసు రక్తముచే పాపము బాసెను-శుద్దుడనైతిని 5. శాపము బోయెను-యేసు రక్తముచే శాపము బోయెను-నీతియు వచ్చెను 6.సైతానోడెను-యేసు రక్తముచే సైతానోడెను-విజయము వచ్చెను --Sthothramu sthothramu rakshana sthothramu--
Telugu
1 views