స్తోత్రము స్తుతి స్తోత్రము – చెల్లించుడి యేసుకే (2)
రాజాధిరాజు దేవాధిదేవుడు – స్తుతులకు పాత్రుడు
1. మనుష్య కుమారుడై – మనుజుల పాపముకై
మహిలోన వెలసెను – మరణించి లెచేను (2)
మహిమ స్వరూపుడు – మహిమ స్వరూపుడు#స్తోత్రము#
2. పాపపు వస్త్రము మార్చి – నీటిమంతులుగ తీర్చి
పరిషుద్దులతో చేర్చి – పరమ సౌభాగ్యము నిచ్చే (2)
మహిమ స్వరూపుడు – మహిమ స్వరూపుడు#స్తోత్రము#
--Sthothramu sthuthi sthothramu chellinchudi yesuke--