స్తుతి గానమా నా యేసయ్య

Telugu Christian Song

స్తుతి గానమా నా యేసయ్య నీ త్యాగమే నా ధ్యానము నీ కోసమే నా శేష జీవితం స్తుతి గానమా నా యేసయ్య 1. నా హీన స్థితిచూచి నా రక్షణ శృంగమై (2) నా సన్నిధి నీ తోడని నను ధైర్యపరచినా (2) నా నజరేయుడా (2) || స్తుతి గానమా || 2. నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను (2) నీ నామ ఘనతకే నా శాశ్వత నీ కృపతో (2) నను నింపితివా (2) || స్తుతి గానమా || --Sthuthi gaanamaa naa yesayya--
Hosanna ministries
Telugu