స్తుతి కీర్తనీయుడా - ఘనమైన నీ ప్రేమ

Telugu Christian Song

స్తుతి కీర్తనీయుడా - ఘనమైన నీ ప్రేమ నా హృదయవీణపై శృతి చేసి పాడనా నా యేసురాజా - అనురాగ బంధమా నను విడువలేని ఆత్మానుబంధమా |2| 1. నా ప్రియ నేస్తమా - నా ప్రాణ బంధమా నీ ప్రేమ కౌగిలిలో సన్నాదరించుమా |2| నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును ఇలలోన నీకై సాక్షిగా జీవింతును |2| | నా యేసురాజా | 2. నా నీతిసూర్యుడా - తేజో ప్రకాశమా నీ వెలుగు జాడలలో నిను వెంబడించగా |2| నీ జీవ వాక్యం నింపెనే నాలో ధైర్యము ప్రాణాత్మదేహం సర్వదా నీకే అంకితం |2| | నా యేసురాజా | 3. మహిమ సింహాసనం - నే చేరాలనే నే కన్న కలలన్నీ నిజమైన వేళలో |2| నా జయము నీవై నిలిచినా
Hosanna ministries
Telugu