స్తుతి మహిమ ఘనత ప్రభావములు

Telugu Christian Song

స్తుతి మహిమ ఘనత-ప్రభావములు నీకే చెలును యిలలోన-త్రియేక దేవుడా హల్లెలూయా హల్లెలూయా (8) హల్లెలూయా పాడెదము-స్తుతులను చెల్లింతుము 1.కలువరిలో కార్చిన -నీ విలువైన రక్తముచే కలుషములన్ బాపిన-మా ప్రభువా స్తోత్రము కడవరకు నీ ప్రేమలో-నడిపించు నాయక |హల్లెలూయ|| 2.నీ ప్రేమ అతి మధురం-వర్ణింప జాలము నీ వాక్యం మహాద్బుతము-మరువకయుందుమ నీ ఆజ్ఞల జాడలో-నీ నీడలో నిలుతుము |హల్లెలూయ|| --Sthuthi mahima ghanatha prabhavamulu neeke--
Telugu