స్తుతించుడి స్తుతించుడి

Telugu Christian Song

స్తుతించుడి స్తుతించుడి - ఆయన మందిరపు ఆవరణములో యెహోవా దేవుని స్తుతించుడి భూమి ఆకాశమందున మీరెల్లరు కూడి స్తుతించుడి రాజా రాజా ఓ రాజులకు రాజువంచు స్తుతించుడి 1. సర్వాధికారుడంచు - సర్వశక్తి మంతుడంచు సంపూర్ణ ప్రేమరూపి - సాధుల శ్రీమంతుడంచు సృష్టి నిన్ స్మరణ చేసెనో - ఓ ... స్తుతించుడి 2. పెళపెళ మ్రోగెడు ఉరుములలోన - రాజా రాజా తళతళ మెరిసెడు మెరుపులలోన - రాజా రాజా చననము గలిగిన జీవులలోన - రాజా రాజా పలుకులు లేని ప్రకృతిలోన - రాజా రాజా రాజాధి రాజుల రాజా - ఓ ... స్తుతించుడి --Sthuthinchudi sthuthinchudi aayana mandirapu
Telugu