స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో

Telugu Christian Song

స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో - ఇంతవరకు కాచె దేవుడే 1. ఇరువదై దేండ్లు గాచెన్ - కొరతలేని మేళ్ళనిచ్చె చేర్చె ప్రజల నెందరినో - చేరిపాడి స్తుతించెదము 2. సువార్త సైన్యము నిచ్చి - భువిపై శత్రుని పనినాపే వినిన వారిని ప్రత్యేకించే - చేరిపాడి స్తుతించెదము 3. పరిశుద్ధ సంఘము కూర్చె - నేర్పె సత్య మర్మములు సరిగ సాక్ష్యము స్థాపించె - చేరిపాడి స్తుతించెదము 4. సేవకులనిచ్చెను బహుగా - కావలి యుంచెను ప్రభువే సహపని వారి నొసగె - చేరిపాడి స్తుతించెదము 5. ఇండియాలో ఈ నగరు - అంతియొకయ వలె జేసె స్వంతముగను జేసికొనెన్ - చేరిపాడి స్తుతించెదము 6. పరమ దర్శనము నిచ్చె - సరిగా లోబరచె మనల కరము నిచ్చె నడిపించె - చేరిపాడి స
Telugu