స్తుతి పాడెదనే ప్రతి దినము

Telugu Christian Song

స్తుతి పాడెదనే ప్రతి దినము స్తుతి పాడుటెనా అతిశయము దవళవర్ణుడా – మనోహరుడా - రత్న వర్ణుడా - నా ప్రియుడా 1.ఆరాదించెద అరుణోదయమున - అమరుడ నిన్నే ఆశ తీర ఆశ్రిత జన పాలకా - అందుకో నా స్తుతి మాలిక 2.గురిలేని నన్ను ఉరినుండి లాగి - దరిజేర్చినావే పరిశుధ్దుడా ఏమని పాడెదదేవా - ఏమని పొగడెద ప్రభువా 3.మతిలేని నన్ను శ్రుతి చేసినావే - మృతినుండి నన్ను బ్రతికించినావే నీ లతనై పాడెద దేవా నా - పతివని పొగడెద ప్రభువా --Sthuthi paadedane prathi dinamu--
Telugu