స్తుతి పాడి కీర్తింతుము

Telugu Christian Song

స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము (2) ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే (2) ఆది అంతము లేనివాడు (2) మార్పు చెందని – మహనీయుడు (2) ||స్తుతి పాడి|| జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే (2) ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు (2) ||స్తుతి పాడి|| గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల (2) తన బాహుబలము చేత (2) – బాగుచేయు బలవంతుడు (2) ||స్తుతి పాడి|| --Sthuthi paadi keerthinthumu ghanudaina mana devuni--
Telugu