స్తుతి పాడనా నేను

Telugu Christian Song

స్తుతి పాడనా నేను ననుకాచె యేసయ్యకు నాజీవన దాతకు నను నడిపే ప్రభువుకు - 2 1. పాపములో పడియున్నవేళా - వదలక వడి చేర్చిన నాదేవా నిదివ్య కాంతితో - నను నడిపే ప్రభువుకు - 2 "స్తుతి" 2. సోలిపోయి తూలుచున్నవేళా - వదలక నను నడిపిన నాదేవా నా హృదయ ధ్యానమే నీకే అర్పింతును - 2 "స్తుతి" 3. భువినేలు రారాజు నీవనీ - పరలోక మహిమను ప్రకటించిన నీ రెక్కల చాటునా నను దాచే ప్రభుడవు - 2 "స్తుతి" --Sthuthi paadana nenu nanukaache yesayyaku--
Telugu