స్తుతి పాడుటకే బ్రతికించిన

Telugu Christian Song

స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నన్ను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా జీవిత కాలమంత ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును ప్రాణభయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఖ: దినములు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను హేతువులేకయే ప్రేమించినావు వేడుకగా ఇల న
Telugu
13 views