స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివి

Telugu Christian Song

స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివి దయారసా యేసురాజా -దయారసా యేసురాజా నీదు రూపును వర్ణించలేనయ్యా -నీదు రూపును వర్ణించలేనయ్యా 1. నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా (2) నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో (2) నీ తోడు నే కోరితి (2) 2. పందిరి లేని తీగనై నే పలుదిక్కులు ప్రాకితి (2) నీ సిలువపైనే నేను ఫలభరితమైతినీ (2) నీ సిలువ నే కోరితి (2) --Sthuthi simhaasanaaseenudavu athyunnathamaina--
Hosanna ministries
Telugu