స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తుతికి పాత్రుడా

Telugu Christian Song

స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తుతికి పాత్రుడా ప్రతిక్షణం దివిని దూత గణము పరమున శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా నేను కూడా చేరి నిన్‌ స్తుతింతు నేసువా 1. రాజువై రారాజువై ఆ... తండ్రితో ఆ..సీనుడై మహిమ దేహంబుతో నుండగా ధవళవస్త్ర తేజరాజ నా విమోచక నేను కూడా చేరి నిన్‌ స్తుతింతు నేసువా 2. సిలువలో స్రవించినా నీ.. రక్తమే నా.. హృదయము హిమము కంటె తెల్లగా మార్చెను భక్తిపరుల కాశ్రయంబు నీదు పదములే నేను కూడా చేరి నిన్‌ స్తుతింతు నేసువా 3. లోకము శరీరము సా..తానుడు నా.. వైరులై నన్ను కవ్వించి మోసపుచ్చిన కంటి పాప రీతి మమ్ము కాచి యుంటివి నేను కూడా చేరి నిన్‌ స్తుతింతు నేసువా --Sthuthi sthuthi
Telugu
1 views