స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం (2X)
1. దయతో కాపాడినావు - కృపనే చూపించినావు (2X)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు (2X)
...స్తుతి...
2. పాపినై యుండగ నేను - రక్షించి దరిచేర్చినావు (2X)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు (2X)
...స్తుతి...
3. సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం (2x)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు (2x)
...స్తుతి...
--Sthuthincheda nee naamam deva--