స్తుతియింతుము నిన్నే ఓ పభువా

Telugu Christian Song

స్తుతియింతుము నిన్నే ఓ పభువా కీర్తింతుము నిన్నే మా ప్రభువా చప్పట్లతో....తాళాలతో....సితారతో....మా ప్రభువా 1. నీ మార్గము తెలియక తిరిగితిమి - పెడదారిన పడిపోతిమి (2) నీ ప్రేమతో పలుకరించి - స్ధిరపరచిన మా ప్రభువా (2)IIస్తుతిII 2.మము పిలిచిన వాడవు నీవే - మాకు జ్ఞానము నిచ్చితివి (2) మా తల్లివై, మా తండ్రివై - మము నడిపిన మా ప్రభువా (2)IIస్తుతిII 3.మా పాపముకై కలువరిలో - కరిగిన మా ప్ర్రభువా (2) మరణములోనుండి జీవములోనికి - దాటించిన మా ప్రభువా (2)IIస్తుతిII --Sthuthiyinthumu ninne oo prabhuvaa--
Telugu