స్తుతియు మహిమ ఘనత నీకే

Telugu Christian Song

స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా (2) ||స్తుతియు|| మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభ దినము (2) మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2) కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) ||స్తుతియు|| నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువు (2) నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2) నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2) ||స్తుతియు|| నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి (2) జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2) నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2) ||స్తుతియు|| భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్ని మా కొరకు (2) మరణము గెల్చి ఓడిం
Telugu
1 views