తేనెకన్న తీయనైనది నా

Telugu Christian Song

తేనెకన్న తీయనైనది నా యేసు ప్రేమ మల్లెకన్న తెల్లనైనది (2) నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడై యుండెను (2) 1. ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో (2) అడ్డంకులన్ని నన్ను చుట్టినా నా దేవుని నే విడువకుందును (2) 2. నావాళ్ళే నన్ను విడిచినా నా బంధువులే దూరమైనా (2) ఏ తోడులేక ఒంటరినైనను నాతోడు క్రీస్తని ఆనందింతును (2) --Thene kanna theeya nainadi naa yesu prema--
Telugu
10 views