తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ

Telugu Christian Song

తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే ఆటలు పాటలు ఇక్కడేగా ఆడుదాం కొనియాడుదాం పాడుదాం నాట్యమాడుదాం (2) హల్లెలూయా ఆనందమే హద్దులేని సంతోషమే (2) ||తండ్రి|| వేచియుండి కనుగొంటిరి కన్నీరంతా తుడిచితిరి (2) ||ఆడుదాం|| పరిశుద్ధ ముద్దు పెట్టి పాపాలన్ని తొలగించెను (2) ||ఆడుదాం|| పాపానికి మరణించి క్రొత్త రూపం పొందితిని (2) ||ఆడుదాం|| ఆత్మ అనే వస్త్రమిచ్చె అధికార బలమును ఇచ్చె (2) ||ఆడుదాం|| --Thandri intlo yellappudu santhoshame--
Telugu