తండ్రి నా యేసయ్యా

Telugu Christian Song

తండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనా (4) నను కన్న తండ్రివి – నను కొన్న తండ్రివి నా హృదయపు ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా 1.కన్నీరు తుడిచే నా యేసయ్యా ఆదరించే నా సహాయమా (2) ||ఆరాధనా|| 2.నీతియు న్యాయము నీవే కదా నిను నమ్మిన నాకు నిత్యజీవము (2) ||ఆరాధనా|| --Thandri naa yesayya neeke aaradhana--
Telugu