తొలకరివాన దీవెనలు కురిపించు

Telugu Christian Song

తొలకరివాన దీవెనలు కురిపించు వాన పరిశుద్దాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరిచి ఫలింప చేయును సంవృద్ధి నిచ్చును సంతోష పరచును 1. ఎడారి వంటి బ్రతుకును సారముగ చేయును జీవ జలముతో నింపి జీవింప చేయును (2) ఆకు వాడక ఫలమిచ్చునట్లు సంవృద్ధితో నింపును (2) 2. సత్య స్వరూపి సుద్ధత్మ నీలోవసించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితం మిచ్చును (2) యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుతును (2) --Tholakari vaana deevenalu kuripinchu vaana--
Telugu
16 views