తరాలు మారినా యుగాలు మారినా

Telugu Christian Song

తరాలు మారినా యుగాలు మారినా మారని దేవుడు మారని దేవుడు మన యేసుడు ||తరాలు|| మారుచున్న లోకములో దారి తెలియని లోకములో (2) మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| సూర్యచంద్రులు గతించినా భూమ్యాకాశముల్ నశించినా (2) మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| నీతి న్యాయ కరుణతో నిశ్చలమైన ప్రేమతో (2) మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| నిన్న నేడు నిరంతరం ఒకటైయున్న రూపము (2) మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| --Tharaalu maarina yugaalu maarina--
Telugu