తరతరాలలో. . యుగయుగాలలో

Telugu Christian Song

తరతరాలలో. . యుగయుగాలలో. . జగజగాలలో. . దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. . 1. భూమిని పుట్టింపక మునుపు భూమికి పునాది లేనపుడు దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. . 2. పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపం లేనపుడు దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. . 3. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. . 4. నిన్నా నేడు నిరంతరం ఒకటైయున్న దేవుడు దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. . --Thara tharaalalo yuga yugaalalo jaga jagaalalo--
Telugu
1 views