ఉన్న పాటున వచ్చు-చున్నాను

Telugu Christian Song

ఉన్న పాటున వచ్చు-చున్నాను నీ పాద - సన్నిధిలో కో రక్షకా - యొన్న శక్యముగాని పాపము -లన్ని మోపుగ వీపుపైఁబడి-యున్న విదె నడలేక త్రోటిలు - చున్నవాఁడను నన్ను దయఁగను ||ఉన్న|| 1.కారుణ్య నిధి యేసు - నా రక్షకా నీశ - రీర రకమతు చిందుట=భూరి దయతో నన్ను నీధరిఁ - జేర రమ్మని పిలుచుటయు ని- ష్కారణపు నీ ప్రేమ యిరి మరి - వేరే హేతువు లేదు నాయెడ ||ఉన్న|| 2.మసి బొగ్గువలె నా మా-నస మెల్ల ఁగప్పెదో- ష సమూహములు మచ్చలై- అసిత మగు ప్రతి డాగు తుడువగు - గసుట ఁగడిగి పవిత్ర పరపను- నసువు లిడు నీ రక్తమే యని - మసల కిప్పుడు సిలువ నిదె గని ||ఉన్న|| 3.వెలపట బహు యుద్ధ - ములు లోపటను భయము - కలిగె నెమ్మది దొలఁ గెను-పలు విదములగు సందియంబుల
Telugu
1 views