ఉన్నానయా నేనున్నానయ్యా

Telugu Christian Song

ఉన్నానయా నేనున్నానయ్యా నీ ప్రేమ వలనే ఇలా ఉన్నానయా ఉంటానయా నే ఉంటానయ్యా నా బ్రతుకంతా నీ కొరకే ఉంటానయా నా మనసంతా నీవే నా బ్రతుకంతా నీవే నా ప్రతి శ్వాస నీవే నా ప్రతి ధ్యాస నీవే నీ కృప నా యెడల లేనిచో క్షణమైన నేనుండలేనయ్యా నీ హస్తం నాతోడు రానిచో అడుగైనా నేవేయలేనయ్యా నీ కృపను చూపావు అభయము నిచ్చావు కనుపాపవలె కాపాడుచున్నావు నీవు నన్ను ప్రేమించడానికి ఏమంచి నాలోనలేదయా నీవు నన్ను హెచ్చించడానికి కారణమేమియు లేదయా ఐనా ప్రేమించావు నన్ను హెచ్చించావు విడువక నా యెడల కృపచూపుచున్నావు --Unnanayya nenu unnanayya--
Telugu
16 views