ఉన్నతమైన స్థలములలో

Telugu Christian Song

ఉన్నతమైన స్థలములలో - ఉన్నతుడా మా దేవా ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా |ఉన్నత.. 1. చెదరి పోయినది మా దర్శనము - మందగించినది ఆత్మలభారం మరచిపోతిమి నీ తొలిపిలుపు - నీ స్వరముతో మము మేలుకొలుపు నీ ముఖకాంతిని ప్రసరింపచేసి - నూతన దర్శన మీయుము దేవా నీ సన్నిధిలో సాగిలపడగా - ఆత్మతో మము నిలుపుము దేవా | ఉన్నత.. 2. పరిశోధించుము మా హృదయములను - తెలిసికొనుము మా తలంపులను ఆయాసకరమైన మార్గము మాలో - వున్నదేమో పరికించు చూడు జీవపు ఊటలు మాలోన నింపి - సేదదీర్చి బ్రతికించు మమ్ము మా అడుగులను నీ బండపైన - స్థిరపరచి బలపరచుము దేవా |ఉన్నత.. 3. మా జీవితములు నీ సన్నిధిలో - పానార్పణముగా ప్రోక్షించెదము సజీవయాగ శరీరమ
Telugu