ఉన్నతుడా అత్యున్నతుడా

Telugu Christian Song

ఉన్నతుడా అత్యున్నతుడా నీ ప్రేమ ఎంతో మహోన్నతమయా పరిశుద్ధులలో మహానీయుడా పదివేలలో అతి సుందరు ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆదియు అంతము నీవని నీవు గాక మరి ఎవ్వరు లేరని నా తుది శ్వాస వరకు – నీ సేవయే నే చేయాలని నీ పాద సేవలోనే నిత్యము ఉండాలని ప్రేమకు ప్రతిరూపం నీవని నీ ప్రేమకు సాటి లేదని నీ ప్రేమవార్తను ఇలలో – అలయకనే ప్రకటించాలని నీ ప్రేమలోనే నిత్యం జీవించాలని --Unnathuda athyunnathudaa nee prema yentho--
Telugu
10 views