వెలుగిచ్చి నాకు మార్గము చూపు

Telugu Christian Song

వెలుగిచ్చి నాకు మార్గము చూపు వెలిగించి నా మది ప్రియ యేసు 1. గురి చేరుటకే ఈ నా యాత్ర - సరిగా భువిలో నే చేరుటకు కోరి నీ వెలుగు నే నడచుటకు - ప్రభూ! నడిపించు 2. ఘోరచీకటి నన్నావరింప - మార్గమున ఘోర తుఫాను రేగ కరమునెత్తి ప్రభూ! గద్దించుము - ప్రభూ! రక్షించుము 3. నిను చేరి నిత్యం - నీతో నుండుటకే - నేనాశించితి నా హృదయములో నను బలపరచి నిలుపుము - ప్రభూ! స్థిరముగను --Velugichi naaku margamu choopu--
Telugu